TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

డి.కె.సమర సింహారెడ్డి

The Typologically Different Question Answering Dataset

ధర్మవరపు కొట్టం సమరసింహారెడ్డి  మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పలు కీలక శాఖల మంత్రిగా పనిచేసి ఓ వెలుగు వెలిగినవాడు. హైకోర్టు న్యావాదిగా జీవితాన్ని ప్రారంభించి, రాజకీయాలలో ప్రవేశించాడు. ఒకనాడు ఇతని తండ్రి డి.కె.సత్యారెడ్డి, నేడు తమ్ముడు డి.కె. భరతసింహారెడ్డిలు కూడా రాజకీయనాయకులే. శాసనసభ మాజీ సభ్యులే. మరదలు డి.కె.అరుణ ప్రస్తుత గద్వాల నియోజక వర్గ శాసనసభ్యురాలు. ఈమె మాజి మంత్రివర్యురాలు కూడా. వీరందరు ప్రాతినిధ్యం వహించింది గద్వాల నియోజకవర్గం నుండే. 

కొట్టం సమరసింహారెడ్డి గారి తల్లిదండ్రుల పేర్లేమిటి?

  • Ground Truth Answers: డి.కె.సత్యారెడ్డిడి.కె.సత్యారెడ్డి

  • Prediction: